అల్లం వల్ల మన జుట్టుకి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్

0
158

అల్లం, దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దీని వల్ల మానవునికి ఎన్నో లాభాలు వున్నాయి.ఆరోగ్య పరంగా అయితే దీనికి తిరుగే లేదు. ఎందుకంటే అంతటి విశిష్ట లబ్ధిని చేకూరుస్తుంది మనకు. ఇక పోతే దీని వల్ల జుట్టు కి ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ వున్నాయంట. అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దం.

1. అల్లంలో మెగ్నీషియం, పాస్పరస్, పోటాషియం ఉండటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బలంగా పెరుగుతుంది. అంతే కాకుండా కుదుళ్ళ ను బలంగా చేస్తుంది.

2.అల్లాన్ని పేస్ట్ లా చేసుకోని బట్టతలపై రాసుకుని, అరగంట తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితాలు వుంటాయి.

3.నువ్వుల నూనే, అల్లం రసం, నిమ్మరసం కలుపుకోని, కొంచెం వేడి చేసి తలకు రాసుకుంటే జుట్టు చాలా ఆరోగ్యంగా తయారవుతుంది.

4.అల్లం ఆయిల్, అవకాడో, ఆలివ్ ఆయిల్ లను సమానంగా చేసుకోని స్కాల్ప్ పై మసాజ్ చేసుకోంటే పీహెచ్ లెవల్స్ బ్యాలన్స్ అయ్యి రక్త ప్రసరణ్ బాగా జరిగి జుట్టు త్వరగా పెరుగుతుంది.

5.దీని ప్యాక్ను తలకు రాసుకోవడం వల్ల డాంఢ్రఫ్ ను అదుపులో పెట్టడమే కాకుండా చాలా వరకు తగ్గించుకోవచ్చు.

6.దీని పోడిని, కుంకుడి కాయ లలో కలుపుకోని తల స్నానం చేస్తే మంచి హెయిర్ క్లీనర్ గా పనిచేస్తుంది.

NO COMMENTS