ఐషాడో ఎంపిక

0
154

లేతరంగు ఐషాడో వేస్తె కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. ముదురు రంగు ఐషాడో వేస్తె కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి.

తెల్లని మేనిఛాయ వున్నవాళ్లు ముదురు రంగు ఐషాడో వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తారు.

చిన్నకళ్ళు వున్నవారు లైట్ కలర్ ఐషాడో వాడితే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. పెద్దకళ్ళు వున్నవారు ముదురు రంగు ఐషాడోని కనురెప్పల పైభాగంలో, లైట్ కలర్ ఐషాడోని కనుబొమ్మల కింది భాగంలో అప్లై చేసుకోవాలి.

Eye shadow : http://www.breaktheq.com/Categories/personal-care/eye-care

NO COMMENTS