గర్భవతులకు వచ్చే దగ్గును తగ్గించే బెస్ట్ హోమ్ రెమిడిస్

0
174

గర్భం ధరించిన స్త్రీలు అధికంగా తగ్గడం వారికి అంత గా బాగోదు. అలాగని అది ఆరోగ్య పరంగా తల్లికి,పిల్లకు ఎటువంటి హాని చేయదు.కాని దగ్గు వచ్చినప్పుడు తల్లులు కొంత అసౌకర్యానికి గురవుతారు. అందుకే వీరికి దగ్గు వచ్చినప్పుడు వీలైనంత వరకు త్వరగా దాని నుంచి బయటపడేలా చూసుకోవాలి. అందుకే ఇలాంటి వారి కోసం మా దగ్గర బెస్ట్ హోమ్ రెడిమిస్ వున్నాయి. వాటిని ఫాలో అయ్యి మీకు అధికం వచ్చే దగ్గు నుంచి త్వరితంగా ఉపశమనం పొందండి. ఇంతకీ ఆ బెస్ట్ హోమ్ రెడిమిస్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

1. తులసి ఆకులు, తేనే కలిపి మిశ్రమాన్ని తాగడం వల్ల గొంతులో వున్న గాయాలను తగ్గిస్తుంది.

2.ఉప్పు మరియు నల్ల మిరియాలను కలిపి నిమ్మకాయలో వేసుకోని దాని పీల్చితే దగ్గు తీవ్త్ర తగ్గుతుంది.

3. క్రమం తప్పకుండా 4 నుంచి 5 రోజుల పాటు ద్రాక్ష పండ్లను తినాలి. దీని వల్ల ద్రాక్షలోని ఎక్సెక్టో రెంట్స్ గుణాలు శరీరానికి చేరి దగ్గు తీవ్రతను తగ్గించి గొంతు దురదను తగ్గిస్తుంది.

4. వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల కూడా దగ్గు తీవ్రత తగ్గుతుంది.

5. ఉల్లి రసం ,తేనే కలిపిన మిశ్రమం దగ్గుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

6.ఉప్పు కలిపిన వేడి నీరును తాగడం వల్ల గొంతులో దురదలు తగ్గుతాయి.

NO COMMENTS