పెండ్లి కుమార్తెల అందాలను పెంచే మేకప్స్

0
119

మహిళలు, పెండ్లి కుమార్తెలు తమ అందాన్ని మరింతగా పెంపొందించేందుకు బ్యూటీ పార్లర్లకు పరుగులు తీస్తుంటారు. మీ అందానికి మెరుగులు దిద్ధేందుకు మేకప్ మరింత అవసరం. మేకప్ వేసుకునేముందు కొన్ని చిట్కాలు మీ కోసం…

1. ఐ మేకప్ వేసుకునే సమయంలో కాళ్లపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో కళ్ళు మరింత అందంగా కనబడుతాయి.

2. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాక్లెట్ , గ్రే లేదా నేవీ బ్లూ షేడ్లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.

3 . మీ పెదాలకు క్రీమీ లిప్ స్టిక్ ఉపయోగించండి.దీనికి ప్లమ్, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాలకు మరింత అందం ఇనుమడిస్తుంది.

4. స్కిన్ టోన్, డ్రైనెస్ అనుసరించి బ్లాషర్ ఉపయోగించండి.

5. వేసవి కాలం అయితే ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీం బేస్డ్ మేకప్ ఉంపయోగించండి. వాటర్ ప్రూఫ్ మేకప్ ను శుభ్రపరచాలంటే కాటన్ బాల్స్ ఉపయోగించండి.

Facial Kits : http://www.breaktheq.com/Categories/personal-care/facial-kits

NO COMMENTS