పాదాలు కోమలంగా…

సందర్భానుసారంగా ఫ్లాట్స్‌, వెడ్జెస్‌, హీల్స్‌ అంటూ రకరకాల చెప్పులు వేసుకుంటాం. వాటికి తగినట్లుగా పాదాలు అందంగా కనిపించాలిగా. మరి దానికోసం ఏం చేయాలి అంటారా? ఇది చదివేయండి మీకే తెలుస్తుంది. * పరిశుభ్రంగా: పాదాలు...

ఈ పూతల్ని ముఖానికి తగిలించుకోవచ్చు

ముఖం తేమతో కళకళలాడేందుకు మనం రకరకాల పూతలు వేస్తుంటాం. కానీ అవి వేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన పదార్థాలన్నీ తీసుకుని మెత్తని గుజ్జుగా చేసుకుని ముఖానికి వేసుకోవాలి. ఆరేంత వరకూ...

నీళ్లు తాగాలంటే..

ఆరోగ్యం గురించి ఏ సలహా విన్నా.. తగినంత నీళ్లు తాగాలనే విషయం ముందొచ్చి నిలుస్తుంది. అంత ప్రాధాన్యం ఉందిదానికి మరి! కానీ చాలామందికి దాన్ని అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఇవి...

అందాల చేతుల కోసం..

ఎండలో తిరిగినప్పుడూ.. పాత్రలు శుభ్రం చేసినప్పుడూ చేతులకి మురికి అంటుతుంటుంది. వాటిపై మృతకణాలని తొలగించి తేమ అందించేందుకు ఈ స్క్రబ్‌లు వాడి చూడండి.. ఎండిన గులాబీరేకలు రెండు గుప్పెళ్లు తీసుకుని దానికి పావుకప్పు చక్కెర...

నిగనిగలాడే జుట్టుకి…

వర్షాలు పడుతూనే ఉన్నాయి...ఈ కాలంలో తరచూ తడిస్తే జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారిపోవడం వంటివాటితో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. * తరచూ నీటిలో...

అలసిన కళ్లకు ఆ ఐదు

కళ్లు అలసిపోయినప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. అలాంటప్పుడు చిటికెలో సాంత్వన అందించే చిట్కాలివి.. కీరా: చక్రాల్లా తరిగిన కీరాదోస ముక్కల్ని కళ్లపై పెట్టుకోవాలి. అరగంటయ్యాక తీసి కళ్లు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల...

మేనిని మెరిపిస్తాయి

ఈ కాలంలో చర్మం మీద మురికీ జిడ్డు ఎక్కువగా పేరుకుంటాయి. అలాగని పదే పదే సబ్బుతో శుభ్రం చేసుకోవడం కూడా సరికాదు. అందుకే ఇంట్లో దొరికే సహజ పదార్థాల్లోనే చర్మాన్ని శుభ్రం చేసుకుని...

క్యాన్సర్‌ తగ్గితే.. సంతానప్రాప్తి!

క్యాన్సర్‌ వచ్చి తగ్గాక సంతానం కలిగే అవకాశం ఉండదేమో అని మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత చక్కగా పండంటి పాపాయిలను ఎత్తుకోవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. బాల్యం,...

అరోమా నూనెలతో అందంగా

మార్కెట్‌లో రకరకాల నూనెలు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని అందాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఉపయోగపడతాయి. మరి మహిళలకి మేలు చేసే ఆ నూనెలేంటో తెలుసా! గులాబీ నూనె: వృద్ధాప్య చాయలు కనిపించకుండా గులాబీ నూనె...

కనురెప్పకి కొత్తగా

ఐలైనర్‌ ఎప్పుడూ ఒకేలా ఎందుకు ఉండాలి..? ఇలా ప్రశ్నించేవారు బబుల్‌ ఐలైనర్‌ని ప్రయత్నించవచ్చు. చుక్కలని పెట్టి వాటిని కలుపుతూ పోయే ఈ పద్ధతి ఓ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. దీన్ని ప్రయత్నించాలనుకునేవారు నలుపు...